TS SSC Result 2025 Live: TS SSC ఫలితాలు 2025 విడుదల – అన్ని వివరాలు
ఫలితాల విడుదల సమయం
తెలంగాణ బోర్డు తరఫున ఏప్రిల్ 30, 2025 న మధ్యాహ్నం 1గంటకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఫలితాల విడుదల స్థలం
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.
TS SSC Result 2025 Live పరీక్షల వివరాలు
- పరీక్షలు నిర్వహణ: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు
- పరీక్ష కేంద్రాలు: 2,650
- మొత్తం పాఠశాలలు: 11,547
- మొత్తం విద్యార్థులు: 5,09,403 (గార్ల్స్: 2,50,508 | బాయ్స్: 2,58,895)
TS SSC ఫలితాలు 2025 ఎలా చూడాలి?
అధికారిక వెబ్‌సైట్లు:
TS SSC Result 2025 Live ఫలితాలను డౌన్‌లోడ్ చేయడంఎలా?
అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
- ‘SSC Result 2025’ లింక్‌పై క్లిక్ చేయండి
- రిజిస్టర్‌డ్ డిటైల్స్ (హాల్ టికెట్ నెంబర్, DOB) ఎంటర్ చేయండి
- ఫలితాన్ని స్క్రీన్‌పై చూడగలుగుతారు
- డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
SMS ద్వారా ఫలితాలు ఎలా పొందాలి?
- TS10Roll Number టైప్ చేసి
- 56263 నంబరుకు పంపించండి
- మీ ఫలితాలు SMS రూపంలో వచ్చేస్తాయి
మార్క్స్ మెమో PDF ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- రిజిస్ట్రేషన్ నెంబర్ / హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
- మీ మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది
- డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తుకు నిల్వ ఉంచం
గత సంవత్సరాల పాస్ శాతం
సంవత్సరం | మొత్తం పరీక్ష రాసిన వారు | గార్ల్స్ % | బాయ్స్ % |
2024 | 5,05,813 | 93.23 | 89.42 |
2023 | 5,05,813 | 88.53 | 84.68 |
2022 | 5,05,813 | 84.68 | 87.61 |
2021 | 5,21,073 | 100 | 100 |
2020 | 5,34,903 | 100 | 100 |
TS SSC 2025: ఉత్తీర్ణత కట్-ఆఫ్
విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. లేదంటే వారు ఫెయిల్ అయినట్లే.
సప్లిమెంటరీ పరీక్ష ఫీజు
1-3 సబ్జెక్టులకి: ₹110
3 కంటే ఎక్కువ సబ్జెక్టులకి: ₹125.
Read Also: Shepherd Son UPSC: గొర్రెలు మేపిన యువకుడు కలెక్టర్ అయ్యాడు మూడోసారి ర్యాంక్ సాధించాడు!
TS SSC 2025 ఫలితాల తేదీ ఎప్పుడంటే?
ఫలితాలు ఏప్రిల్ 30, 2025, మధ్యాహ్నం 1 గంటకు విడుదల అవుతాయి.
ఫలితాలను ఎక్కడ చూడాలి?
bse.telangana.gov.in, results.bse.telangana.gov.in లింకుల ద్వారా ఫలితాలను చూడొచ్చు
SMS ద్వారా ఫలితాలు పొందవచ్చా?
అవును, TS10Roll Number అని టైప్ చేసి 56263కి పంపితే ఫలితాలు SMS రూపంలో వస్తాయి.
మార్క్స్ మెమో ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలి?
bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉత్తీర్ణతకు ఎంత మార్కులు అవసరం?
ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు కావాలి