తెలంగాణ పత్రిక (APR.16) , Aadi Srinivas MLA: ఈ రోజు వేములవాడ పట్టణంలోని గ్రంథాలయాన్ని ప్రజాప్రతినిధులు ,స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది..

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas MLA) మాట్లాడుతూ..
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రజల్లో చదవాలనే అభిరుచిని వెలికితీయడానికి గ్రంథాలయాలు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. ఇవి కేవలం పుస్తకాల నిలయం మాత్రమే కాక, జ్ఞానం అందుబాటులోకి వచ్చే మార్గాలలో ఒక ముఖ్యమైనదిగా నిలుస్తాయి. ఇటువంటి స్థానిక చర్యలు, భవిష్యత్తులో గొప్ప మార్పులకు దారితీసే బలమైన అడుగులు అవుతాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.