Telangana Patrika ( APR. 07) మద్దిశెట్టి అజయ్ బాబు సీఎండీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబుని ఆదివారం ఖమ్మం అర్బన్ పోలీస్ లు అని చెప్పి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళగా, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడగగా మా పోలీస్ స్టేషన్ లో అజయ్ బాబు లేరు అని సమాధానం సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మద్దిశెట్టి అజయ్ బాబు కి ఏదైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత పోలీస్ లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే


Read: BLACK MONDAY Nifty 50 STOCK MARKET CRASH: అయ్యో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయింది