
Fake ai videos: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఆసరాగా తీసుకుని సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ఏఐ ఆధారిత ఫేక్ వీడియో లు, ఫోటోలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందో ళనకు గురిచేశాయి.
ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాజాన్ని మోసగించే ఈ తరహా వీడియోలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు.
ఈ సందర్భంలో సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో, ‘‘ఇలాంటి ఫేక్ కంటెంట్‌లను ఉపేక్షిం చవద్దు. ప్రజల్లో భయాందో ళనలు రేకెత్తించే దుష్ప్రచా రాన్ని ఖచ్చితంగా అరిక ట్టేందుకు..
ఇందుకోసం ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు

Read More: Telugu Epaper Daily News
2 Comments on “fake Ai videos కంచి గచ్చిబౌలి భూముల ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్”