DOST Notification 2025 Live: లైవ్ ఇంటర్‌ పాస్‌ అయితే డిగ్రీ అడ్మిషన్‌కు సిద్ధం!

DOST Notification 2025 Live: డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో చేరాలని ఆశించే విద్యార్థుల కోసం DOST నోటిఫికేషన్ 2025 మే 2, 2025 న మధ్యాహ్నం 12:30 గంటలకు అధికారికంగా విడుదల కానుంది.

DOST Notification 2025 Live_లైవ్ ఇంటర్‌ పాస్‌ అయితే డిగ్రీ అడ్మిషన్‌కు సిద్ధం

ముఖ్య సమాచారం:

TopicDetail’s
నోటిఫికేషన్ విడుదల తేదీమే 2, 2025 – మధ్యాహ్నం 12:30 గంటలకు
లభ్యమయ్యే కోర్సులుBA, B.Com, B.Sc, BBM, ఇతర UG కోర్సులు
దరఖాస్తు విధానంఆన్లైన్ (https://dost.cgg.gov.in)
అర్హతఇంటర్ పాస్ (TSBIE / ఇతర బోర్డులు
అడ్మిషన్ ప్రక్రియవెబ్ ఆప్టియన్, సీటు కేటాయింపు, ధృవీకరణ
DOST Notification 2025 Live: అప్లికేషన్ టైమ్‌లైన్ (అధికారిక షెడ్యూల్ విడుదల తర్వాత అప్డేట్ అవుతుంది) దరఖాస్తుల ప్రారంభ తేదీ

ఆప్షన్ ఎంట్రీ & వెబ్ కౌన్సెలింగ్

మొదటి ఫేజ్ సీటు కేటాయింపు

ధృవీకరణ & కాలేజీ జాయినింగ్

అధికారిక వెబ్‌సైట్:

https://dost.cgg.gov.in

Read More: Read Today’s E-paper News in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *