తెలంగాణ పత్రిక (APR.08) : Telangana Rains April 2025. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక విడుదల చేసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Alert: Rains Expected for Three Days in Telangana in April 2025

మహారాష్ట్ర నుండి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు వర్షాలకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read More: AADI SRINIVAS: పేదవారికి కడుపునిండా సన్న బియ్యంతో భోజనం.