తెలంగాణ పత్రిక (APR.16),MARK SHANKAR: ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన యువకుడిని కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పై ట్విట్టర్ వేదికగా జరిగిన ఫ్యాన్ వార్లో పుష్పరాజ్ అలియాస్ రఘు అసభ్యకర పోస్టు చేశారని సైబర్ క్రైమ్ ఫిర్యాదు అందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇతడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని తెలిపారు. మహిళలపైనా రఘు కామెంట్స్ చేసినట్లు పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu