తెలంగాణ పత్రిక (APR.16) , GOLD RATE HIKE: భారతదేశం లో బంగారం ధర రోజు రోజు కి పెరుగుతుంది. మర్చి మరియు ఏప్రిల్ లో పెళ్లి శుభకార్యాలు ఉండటం మరియు బంగారం పెరుగుదల అందరిని కంగారు పెడుతుంది.

ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ. 1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ అల్ టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది.
US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు.
దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ. లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu