Praja palana: వలిగొండ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిధిలోని ఎదుళ్లగూడెం. వెలువర్తి. గోపరాజుపల్లి. గ్రామాలలో రేషన్ డీలర్లు మునుకుంట్ల వెంకులు, వల్లమాల రత్నయ్య, కడవేరి నరసింహ, ప్రతి రేషన్ షాపును తోరణాలతో అలంకరించి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్లకార్డు దారులకు ఇక నుంచి ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉక్కుర్తి స్వామి,,కొంతం శ్రీనివాస్ గూడూరు వెంకట్ రెడ్డి కొంతం లావణ్య ములుపోజు మాలతి సలిగంజి బిక్షపతి స్వామి మల్లారెడ్డి రమేష్ గోపాల్ స్వామి పృద్వి పద్మా రెడ్డి నవనీత నానమాల ఉప్పలయ్య ఎడవల్లి యాదయ్య అంజయ్య వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

ప్రజా పలన ప్రగతి బాట
Read also: ప్రజలకు చేరవేశ బాధ్యత అధికారులది అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
Comments are closed.